EntertainmentLatest News

అది ప్రభాస్ ది కాదు.. ఫ్యాన్స్ రిలాక్స్ 


రెబల్ స్టార్ ప్రభాస్ నయా మూవీ రాజాసాబ్. ఈ  టైటిల్ ఒక్కటి చాలు మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి. పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి అందరి కళ్ళు రాజా సాబ్ మీద పడ్డాయి. ఎందుకంటే ప్రభాస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ రాజా సాబ్ నే.ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన తాజా న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.


రాజాసాబ్ వారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నారు.కొన్ని రోజుల క్రితం రాజాసాబ్ లోని  ఓ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన  పిక్ అంటు ఒకటి  లీక్ అయ్యింది. ఈ విషయం అప్పట్లో  బాగా వైరల్ కూడా అయ్యింది. అయితే తాజాగా  ఇది మళ్ళీ వైరల్ గా మారడంతో  రాజా సాబ్ డైరెక్టర్ మారుతి క్లోజ్ ఫ్రెండ్ అయిన  ఎస్ కే ఎన్ ఆ విషయంపై  క్లారిటీ ఇచ్చాడు.అందరూ అనుకుంటున్నటుగా ఆ పిక్ రాజాసాబ్ లోనిది కాదని చెప్పాడు. మారుతికి అత్యంత సన్నిహితుడైన ఎస్ కేఎన్ చెప్పడంతో ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. 

ప్రభాస్ ఫ్యాన్స్  తాలూకు భావజాలంతో రూపుదిద్దుకుంటున్న  రాజాసాబ్ అత్యంత భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుంది. మారుతి ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో మారుతీ ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది. పీపుల్స్ మీడియా ఫాక్టర్ పై నిర్మాణం జరుపుంటున్న రాజా సాబ్ కి థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

 



Source link

Related posts

‘భారతీయుడు2’ తర్వాత శంకర్‌ ముందున్న రెండు పెద్ద టాస్క్‌లు ఇవే!

Oknews

సారా అలీఖాన్ మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి.. రిలీజ్ ఎప్పుడంటే!

Oknews

బాలీవుడ్ బాద్‌షా ప్రభాస్.. 'కల్కి' సునామీలో ఖాన్ ల రికార్డులు ఖతం!

Oknews

Leave a Comment