ప్రతి వారం థియేటర్స్ లో పెద్ద-చిన్న సినిమాల విడుదల, ఓటిటీ నుంచి కొత్త చిత్రాలు, హిట్ చిత్రాల స్ట్రీమింగ్స్ తో ప్రతి శుక్రవారం హంగామానే. మరి ఎప్పటిలాగే ఈవారం కూడా బోలెడన్నిచిత్రాలు థియేటర్స్ లో, ఓటిటిలో విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, భ్రమయుగం డబ్బింగ్ మూవీ, రాజధాని ఫైల్స్, సైరెన్ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఇక ఓటీటీలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సీరీస్ లు ఉన్నాయి. మరి అవేమిటో చూసేద్దాం..
అమెజాన్ ప్రైమ్ :
ఫైవ్ బ్లైండ్ డేట్స్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 13
దిస్ ఈజ్ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16
జీ5 :
క్వీన్ ఎలిజబెత్ (మలయాళం) ఫిబ్రవరి 14
ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్) ఫిబ్రవరి
డిస్నీ+హాట్‌స్టార్ :
సబ నయగన్ (తమిళ) ఫిబ్రవరి 14
ఓజ్లర్ (మలయాళం) ఫిబ్రవరి 15
సలార్ (హిందీ) ఫిబ్రవరి 16
నా సామిరంగ (తెలుగు) ఫిబ్రవరి 17
నెట్‌ఫ్లిక్స్ :
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్6) ఫిబ్రవరి 14
ప్లేయర్స్ (హాలీవుడ్) ఫిబ్రవరి 14
ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 16
సోనీ లివ్ :
రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 12
ఆహా :
వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14