Latest NewsTelanganaCM Revanth Reddy on KCR | CM Revanth Reddy on KCR : తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ లేఖ చదివిన సీఎం రేవంత్ by OknewsFebruary 12, 2024030 Share0 తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ రాసిన ఓ లేఖను చదివి వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలింగ్ పూర్తైన తర్వాత ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు అప్పటి సీఎం కేసీఆర్ KRMB లెటర్ రాశారని సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. Source link