Telangana

రాజ్యసభ ఎన్నికలు… బీఆర్ఎస్ నుంచి ఆ ఒక్కరు ఎవరు..?-who will get a chance to go to rajya sabha from brs party ,తెలంగాణ న్యూస్



ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా అధికార కాంగ్రెస్ పార్టీకి(Telangana Congress) రెండు స్థానాలను కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే కనీసం 39 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఓటేయాల్సి ఉంది. పోటీకి దించాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేలు ఆయన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే…. కాంగ్రెస్, బీఆర్ఎస్​ మాత్రమే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మూడు స్థానాలు ఖాళీగా ఉండగా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్​, సీపీఐ కలిపి 65 మంది సభ్యులు… ఇద్దరు అభ్యర్థులకు కేటాయిస్తే ఒకరికి 33, రెండో అభ్యర్థికి 32 ఓట్లు వస్తాయి. ఇక బీఆర్ఎస్ తరపున ఉన్న 39 మంది ఓటేస్తే వారికి ఒక సీటు ఖరారు అవుతుంది. ఈ లెక్కన వరుసగా అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తారు.



Source link

Related posts

Kamareddy MLA Venkata Ramana Reddy | Kamareddy MLA Venkata Ramana Reddy

Oknews

KTR had a meeting with Greater Hyderabad corporators KTR had a meeting with Greater Hyderabad corporators | KTR : గ్రేటర్ కార్పొరేటర్లకు అండగా బీఆర్ఎస్ – ప్రభుత్వంపై పోరాడదాం

Oknews

Fake Naxalites: మావోయిస్ట్ దళ కమాండర్ పేరున బెదిరింపులు, ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్ట్

Oknews

Leave a Comment