Telangana

బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, రేపు నామినేషన్ దాఖలు-hyderabad news in telugu brs rajya sabha candidate vaddiraju ravi chandra name confirmed ,తెలంగాణ న్యూస్



కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుతెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. రేపటితో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.



Source link

Related posts

గరీబోడిని ఆదుకోసమే మా సిద్ధాంతం : మంత్రి కేటీఆర్

Oknews

Establishment Of Sainik School In Secunderabad Cantonment Area

Oknews

Kakatiya University has released TS ICET 2024 Notification check application and exam dates here | TS ICET: టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల

Oknews

Leave a Comment