Health Care

వాలెంటైన్స్ డే నాడు రికార్డు స్థాయిలో ఓయో రూమ్ బుకింగ్స్.. ఏ ఫ్లేవర్ కండోమ్స్ అధికంగా సేల్ అయ్యాయంటే?


దిశ, ఫీచర్స్: డిసెంబర్ 31వ తేదీన ఒక్క రోజే ఏకంగా 4.5 లక్షల ఓయో రూమ్ బుకింగ్స్ జరిగిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం అని చెప్పుకోవచ్చు. ఇక ఇది బిజియెస్ట్ డే ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఓయో రూమ్ రికార్డ్ స్థాయిలో జరగడంతో పాటు కండోమ్‌లు కూడా అంతే మొత్తంలో సేల్ అయ్యాయి.

ఇక రీసెంట్‌గా ఫిబ్రవరి 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా వాలెంటైన్స్ డే పుణ్యామా అని ఓయో రూమ్స్ బుకింగ్స్ అండ్ కండోమ్స్ అధిక మొత్తంలో అమ్ముడుపోయాయని సమాచారం. ప్రస్తుత రోజుల్లో యువతకు ప్రేమికుల రోజు అంటే పెద్ద పండగ. ఈ రోజును ఎంతో గ్రాండ్‌గా తమ జీవితంలో గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్క కపుల్ కోరుకుంటుంది.

కాగా వాలెంటైన్స్ డే నాడు చాలా నగరాల్లో ఓయో రూమ్స్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా బెంగళూరులో భారీ బుకింగ్స్ అయ్యాయట. గత రెండ్రోజుల్లో కండోమ్‌లు కూడా అధికంగా సేల్ అయ్యాయట. రెండ్రోజుల్లో ఎక్కువగా ఏ ఫ్లేవర్ కండోమ్ సేల్ అయ్యిందో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం చూసినట్లైతే..

చాక్లెట్ ఫ్లేవర్..

ప్రేమికులు శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్‌లు తప్పనిసరిగా వాడాలి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లవర్స్ ఎక్కువగా ఇష్టపడే ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్లు అండ్ శృంగారం ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఈ రుచి స్త్రీలు, పురుషులిద్దరిని ఉత్తేజపరుస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్ మొత్తం ఇంద్రియ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. నోటి సెక్స్ ఆనందాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంతో బాగా ఉపయోగపడుతుంది. అత్యధికంగా ఉపయోగించే కండోమ్‌లలో చాక్లెట్ ఫ్లేవర్ ఫస్ట ప్లేస్‌లో ఉంది.

గ్రేప్స్ ఫ్లేవర్..

ఒక అమ్మాయి, అబ్బాయి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మరింత సంతోషాన్ని నింపే పండులో గ్రేప్స్ ఒకటి. ఒక అమ్మాయి చేతిలో ద్రాక్ష గుత్తిని పట్టుకోవడం పలు సినిమాల్లో చూసే ఉంటారు. అబ్బాయి దానిని తినడానికి ట్రై చేస్తాడు. ఇది లైంగిక ఆనందాన్ని పెంపొందించే సువాసనను కలిగి ఉంటుంది. కాబట్టి ద్రాక్ష పండ్లను వెరీ టేస్టీగా కండోమ్‌లుగా చెప్పుకుంటారు.

స్ట్రాబెర్రీ ఫ్లేవర్..

ఓరల్ సెక్స్ సమయంలో స్ట్రాబెర్రీలను ఒకసారి స్మెల్ చూసినట్లైతే.. మహిళలకు మళ్లీ మళ్లీ శృంగారంలో పాల్గొనాలనిపిస్తుంది. కాగా స్ట్రాబెర్రీ పండును ఎక్కువగా ఇష్టపడుతారు.

ఆరెంజ్ ఫ్లేవర్..

ఎక్కువగా ఇష్టపడే కండోమ్ ఫ్లేవర్‌లో ఆరెంజ్ ఒకటి. ఆరెంజ్ రిఫ్రెష్‌మెంట్‌తో కూడిన లైంగిక ఆనందాన్ని ఇస్తుంది.

పిజ్జా ఫ్లేవర్..

కొంతమంది సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తమ శృంగారంలో మసాలా జోడించాలని కోరుకుంటారు. దీంతో ఎక్కువ మంది పిజ్జా ఫ్లేవర్‌ను ఇష్టపడుతారు.

మ్యాంగో ఫ్లేవర్..

లైంగిక ఆనందాన్ని మెరుగుపరచడంలో మ్యాంగో ఫ్లేవర్ ఒకటి. ఈ ఫ్లేవర్ మీ పడకగదికి సువాసనను జోడిస్తుంది.

మీఠా పాన్ ఫ్లేవర్..

ప్రస్తుతం మీఠా పాన్ ఫ్లేవర్ కండోమ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. లవర్స్ అత్యంత ఇష్టపడే కండోమ్‌లో మీఠా పాన్ రుచి ఒకటి. ఈ కండోమ్ వాడినట్లైతే ఎక్కువ సమయం పాటు శృంగారం లో మునిగి తేలుతారు.

లీచీ ఫ్లేవర్..

ఎక్కువగా ప్రజాదరణ పొందిన కండోమ్‌లలో లిచీ ఫ్లేవర్‌ కండోమ్ ఒకటి. ఈ ఫ్లేవర్‌ సెక్సీనెస్‌ను పెంచుతుంది. కాబట్టి ఎక్కువ మంది కపుల్స్ లీచీ రుచి గల కండోమ్‌ను తరచుగా యూజ్ చేస్తారు.



Source link

Related posts

బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్.. అతి తక్కువ ధరలోనే 50 రకాల వంటకాలు!

Oknews

మహిళా దినోత్సవం మొదట ఎక్కడ, ఎలా మొదలైంది .. దాని ప్రాముఖ్యత ఏమిటంటే?

Oknews

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Oknews

Leave a Comment