Singanamala Politics: రాయలసీమలోని అనంతపురం జిల్లా శింగనమల రిజర్వుడు నియోజక వర్గాల్లో ఒకటి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అక్కడ అభ్యర్థి ఎవరైనా పెత్తందారుల చెప్పు చేతల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది.
Source link