posted on Feb 17, 2024 9:30AM
ఎం టి సి మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ గ్రంధిలో వచ్చే క్యాన్సర్. ధాయ్ రాయిడ్ క్యాన్సర్ సమ స్య వివిదరూపాలలో వచ్చి క్యాన్సర్ గా మారు తుంది. ఇది వివిధ రకాల కణాల ద్వారా ఫరా ఫాలిక్యులర్ సి సెల్ ద్వారా పుడుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా చిన్న గ్రంధి. మన మెడకు ముందు భాగం లో ఉంటుంది. శరీరానికి అవసరమైన హార్మోన్లనుథైరాయిడ్ క్యాన్సర్ ఉత్పత్తి చేస్తుంది.ధై రాయిడ్ లో ఒకరకమైన కణాల ఉత్పత్తి ఎప్పుడైతే ప్రారంభమౌతాయో క్యాన్సర్ మొదలవుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటి థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ పై ఆధార పడి క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. మొ డ్యులరీ ధై రాయిడ్ క్యాన్సర్ చాలా అరుదైన క్యాన్సర్. ప్రతి 1౦౦౦ మందిలో 3 నుండి 4% ధైరాయిడ్ క్యాన్సర్లు వస్తున్నాయి.
మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చికిత్స వంటి అంశాలు చూద్దాం…థైరాయిడ్ గ్రంధి గురించి…
మన మెడ పై సీతాకోక చిలుక ఆకారం లో థైరాయిడ్ గ్రంధి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్బ్లను ఉత్పత్తి చేసి శరీరానికి మెటాబా లిజం ను పెంచు తుంది.థైరాయిడ్ గ్లాండ్స్ లో రెండు రకాలు ఉంటాయి. సెల్స్ ఫాలిక్యులర్ సి సెల్స్ పరా ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఫాలిక్యులర్ సెల్స్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పరా ఫాలిక్యులర్ సెల్స్ కాల్సిటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ద్వారా శరీరంలో కాల్షియం ను నియంత్రిస్తుంది. ఎం టి సి ఇతర క్యాన్సర్ల కన్నా వేరుగా ఉంటుంది. ఎం టి సి ఫరా ఫాలిక్యులర్ సెల్స్ ద్వారా వృద్ది అవుతుంది. ఎం టి సి ని కొందరు మోడ్యులరీ థైరాయిడ్ కార్సినామా అనికూడా అంటారు.
ఎం టి సి ఎన్నిరకాలు…
ఎం టి సి ని రెండు రకాలుగా గుర్తించారు. స్పోరాడిక్ , ఫెమిలాల్ గా గుర్తించారు. స్పోరాడిక్ చాలా సహజమైన సమస్య వయస్సు మళ్ళిన వాళ్ళలో ముఖ్యం గా వృ దులలో థైరాయిడ్ లోబ్ లో ప్రభావం చ్గూపిస్తుంది. ఫెమిలాల్ ఎం టి సి కుటుంబం లో వస్తుంది . ఇది బాల్యం నుంచే వృద్ది చెందుతుంది. ఈ రకమైన క్యాన్సర్స్ థైరాయిడ్ లోబ్స్ లేదా ఇతర రకాల కణి తలు ఉంటె మరింత తీవ్రంగా ఉంటుంది. పరా ఫాలిక్యులర్ సి సెల్స్ ఉండే ప్రాంతం లో మోడ్యులా థైరాయిడ్ ఉండే ప్రాంతం లో వస్తుంది.ఒక్కోసారి ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఇతరథైరాయిడ్ క్యాన్సర్ లను గుర్తించడం కష్టం.
మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు…
ప్రాధమిక స్థాయిలో ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఎం టి సి నెమ్మదిగా పెరుగుతుంది. వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కనపడవు. ప్రధానంగా థైరాయిడ్ గ్రంధి వద్ద ఒక కణిత మేడలో వస్తుంది. ఇది పూర్తిగా కణిత మాంసం ముద్దగా ఉంటుంది పెరిగిన కణిత థైరాయిడ్ లో పెరుగుతుంది. దీనివల్ల మింగడం లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది మాట్లాడడం కష్టంగా ఉంటుంది. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలలో ముఖం ఎర్ర బడడం.బరువు తగ్గడం. డయేరియా లేదా నీళ్ళ విరేచనాలు వంటివి కనిపిస్తాయి .
మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఎన్ని స్టేజీలలో ఉంటుంది…
ఆన్ని క్యాన్సర్ల లాగానే డాక్టర్స్ మొడ్యులారీ థైరాయిడ్ ను స్టేజిలుగా గుర్తించారు. నాలుగు స్టేజీలు ఎలా ఉంటాయో చూద్దాం . వివిధ రకాల కారణాలు అయి ఉంటాయి. ట్యూమర్ పరిమాణం సైజు లింఫ్ నోడ్స్ ను చేరిందా లేదా లేదా ఇతర అవయవాల కు దూరంగా ఉందా ,వ్యాపించిందా ?
స్టేజ్ 1. ప్రాధమిక స్థాయి, ఈ దశలో ట్యూమర్ చాలా చిన్నదిగా వ్యాపించదు . ప్రతి స్టేజి లో పెరుగుతూ పోతూఉంటుంది. 4 వ స్టే జిలో క్యాన్సర్ ఏ సైజు లో అయినా ఉండవచ్చు.
ప్రతి స్టేజిలో క్యాన్సర్ పెరగడం వ్యాపించడం సంభవిస్తుంది.
కారణాలు…
ఎం టి సి ఫలితం గా పారా ఫాలిక్యు లర్ సెల్స్ లో మార్పులు చెందుతాయి. ఏది ఏమైనా చాలా కేసులలో స్పోరాడిక్ కు గల కారాణాలు తెలియరాలేదు. 25% ఎం టి సి కేసులలో కుటుంబాలలో వస్తాయిదీని ఆధారం గా రేట్ జీన్ లో మార్పుల కారణంగా పెర్కొంటు న్నారు.రేట్ జీన్ క్రోమో జోములలో ఉంటుంది. ఇది పది రకాలుగా మారుతుంది. అని కణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు జీన్ లో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. దీనివల్ల స్పోరాడిక్ క్యాన్సర్స్ ఎం టి సి ఈ పరిస్థితిని రేట్ జీన్స్ స్థితి వల్ల మల్టి పుల్ ఎండో క్రైన్ నీమో ప్లాసియా టైప్ 2 లేదా మెన్ 2 , మెన్ 2 ఏ మెన్ 2 బి ఉండవచ్చని అభిప్రయా పడ్డారు.
మోడ్యులార్ క్యాన్సర్ నిర్ధారణ…
మోద్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడే ప్రజలు మెడలో కణి తలలో వస్తారు. డాక్టర్ తమ పరీక్షలలో చాలా చాక చక్యం గా లంప్ ను గుర్తిస్తారు. ఇమేజింగ్ టెస్ట్ లలో అల్ట్రా సౌండ్,సిటి లేదా ఎం అర్ ఐ స్కాన్,ధైరాయిడ్ చేయిస్తారు. ఒక వేళ డాక్టర్ థైరాయిడ్ క్యాన్సర్ గా అనుమానిస్తే ఎస్పిరేషణ్ బయాప్సీ పరీక్ష అల్ట్రాసౌండ్, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా 6 ఆరు ప్రాంతాలలో కణా లాలో చిన్న కణాలను నీడిల్ ను వినియోగిస్తారు. మరిన్ని పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. మరిన్ని పరీక్షల వల్ల చికిత్స పద్దతులు ఎలా చేయవచ్చు. అని నిర్దారించాలంటే రక్త పరీక్ష చేస్తారు, రక్త పరీక్షలో కాల్సిటోనిన్, కాల్షియం కార్సినోమా ఎం బ్రాయినిక్ యాంటీ జీన్ ఎల్ ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు.
చికిత్సలు…
ప్రాధమిక స్థాయిలో ఎం టి సి సర్జరీ చేస్తారు. దీనిని ధైరోడేక్టమీ అంటారు.ఇందులో థైరాయిడ్గ్లాండ్ ను పూర్తిగా తొలగిస్తారు. థైరాయిడ్ గ్రంధి వ్యక్తికి అవసరం. లేదా ఒక వేళ థైరాయిడ్ గ్రంధి తొలగిస్తే జీవితాంతం హార్మోన్లు మార్చుకుంటూ ఉండాలి. సర్జరీ తో పాటు ఇతర చికిత్సలు చేస్తారు. ప్రత్యేకంగా ఒకవేళ కణిత లేదా ట్యూమర్ ఇతర ప్రాంతాలకు అవయవాలకు వ్యాపిస్తే థైరాయిడ్ బయట, మెడ బయటి భాగం లో మార్పులు వస్తే సర్జరీ అనువు కాని పక్షంలో ఇతర చికిత్సలు ఎక్స్ టర్నల్ బీం రేడియేషన్ కీమో తెరఫీ లక్ష్యం దిశగా దేరఫీ లు చేస్తారు. క్యాన్సర్ తీవ్రత స్టేజీ ల ఆధారంగా ఉత్తమమైన నిర్ధారణ చికిత్స పద్దతిని ఎంచుకుంటారు.
క్యాన్సర్ విస్తరిస్తే తీవ్రమైన చికిత్సలు మల్టిపుల్ స్టేటర్జీ కీమో తెరఫీ చికిత్స ఇతర చికిత్స పద్దతులు చేయాల్సి ఉంటుంది.
నివారణ…
ఎసి ఎస్ ప్రకారం చాలా రకాల థైరాయిడ్ క్యాన్సర్ లలో ఎం టి సి లో కుటుంబ చరిత్ర ఉండి ఉండవచ్చు. వారిలో వస్తున్న జీన్ మార్పులు వల్ల వ్యాధి తీవ్రత సూచిస్తుంది. ఒకవేళ వ్యక్తికి హై రిస్క్ ఉంటె డాక్టర్ థైరాయిడ్ యాక్ట మీ క్యాన్సర్ ను నిలువరించ వచ్చు.
డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి ?…
మేడపై ఏదైనా కణిత ఉన్నట్లు అనిపిస్తే వారు డాక్టర్ ను సంప్రదించాలి. ఎం టి సి శక్తి వంతమైన లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి ఇందులో గాలి పీల్చుకోవడం మింగడం కష్టం ఉన్న లక్షణాలు గమనించాలి. కుటుంబాలలో చరిత్ర ఉంటె ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. డాక్టర్ మాత్రం జన్యుపరమైన పరీక్షలకు సూచించవచ్చు జీన్ లో మార్పులు ఉంటె ఎం టి సి వస్తుంది అన్న విష యం తెలుసుకోవాలి.
విశ్లేషణ…
ప్రజలలో ఎం టి సి రావడానికి రక రకాల కారణాలు ఉండచ్చు. స్టేజి నిర్ధారణ చికిత్సకు స్పందించడం పూర్తి ఆరోగ్యం గా కోలుకోవడం ముఖ్యం.ఎం టి సి అన్నది ఇతరా క్యాన్సార్ లాంటి దికాదు. దీని సత్వరం నిర్ధారణ చేయడం వల్ల చికిత్స చేస్తే ఫలితాలు ఉంటాయి.
అదనంగా బయో మార్కర్స్ గుర్తించడం…
కార్సిటో నిన్ సి ఇ ఏ సర్జరీ తరువాత ఎంత ఉందొ తెలుసు కుంటే ఎంతకాలం బతక గలరో అంచనా వేయవచ్చు. ఎం టి సి రావడానికి థైరాయిడ్ క్యాన్సర్. క్యాన్సర్ నుండి బయట పడ్డ వారి సమాచారం. ముందుగా గుర్తించడం చికిత్స ఫలితాలు చూడాలి.బయో మార్కర్లను నిశితంగా పరిశీలించాలి. మొదటి సంవత్సరం కార్సి టోనిన్ చికిత్స ప్రత్యామ్నాయ మార్గాలు వల్ల మనుగడ సాగడం 2౦17 లో చేసిన పరిశోదన ప్రకారం 1౦ సంవత్సరాలు మనుగడ ఎలా బతికి బట్ట కట్టలేదు.
1)థైరాయిడ్ లో 95 % స్థానిక క్యాన్సర్ మాత్రమే .
2)75 % ఇతర అవయావాల కు విస్తరించకుండా వ్యాధి ధైరాయిడ్ గ్రందికే పరిమితం .
3)2౦ % ఇతర అవయవాలకు విస్తరించడం అదీ లివర్ఊపిరి తిత్తులకు సోకడం గమనించవచ్చు.
థైరాయిడ్ లో వాపు మింగలేకపోవడం వాపు ఉంటె ధైరాయిడ్ గ్లాండ్ లో వచ్చిన మార్పుగా గమనించి సత్వరం డాక్టర్ ను సంప్రదించాలి. చికిత్స చేయించుకోవాలి.