Andhra Pradesh

Bird Flu Terror: పౌల్ట్రీపై బర్డ్‌ ఫ్లూ టెర్రర్… విస్తరిస్తున్న పుకార్లు, పట్టించుకోని ప్రభుత్వం



Bird Flu Terror: బర్డ్‌ఫ్లూ పుకార్లు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నా వాటిని కట్టడి చేసే చర్యలు మాత్రం కొరవడ్డాయి. నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలో కోళ్లు చనిపోవడానికి బర్డ్‌ ఫ్లూ కారణమని నిర్ధారణ కావడంతో అది మొత్తం పౌల్ట్రీ రంగానికి శాపంగా మారింది.



Source link

Related posts

వీధి వ్యాపారులపై కార్పొరేటర్ భర్త వీరంగం..వ్యాపారిపై నడిరోడ్డుపై దాడి-vijayawdaycp corporators husbands attack on street vendors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Godavari Floods: భద్రాచలం, ధవళేశ్వరంలో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు, పోలవరంలో గోదావరి ఉగ్ర రూపం

Oknews

APRCET 2024 Exams : పీహెచ్డీ అడ్మిషన్లు – మే 2 నుంచి ఏపీఆర్‌సెట్ పరీక్షలు – ముఖ్య వివరాలివే

Oknews

Leave a Comment