<p>ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతర చారిత్రక నేపథ్యం, వారి పుట్టుక, మరణం చుట్టూ ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కోట్లాది మంది రెండేళ్లకోసారి తరలివచ్చి దర్శించుకుని, ఎత్తు బంగారాన్ని మొక్కులుగా చెల్లించుకునే ఈ వనదేవతలకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాల్లో నిజాలేంటో ఓసారి చూద్దాం.</p>
Source link