Andhra Pradesh

షర్మిల పోటీ ఎక్కడి నుంచి.. కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృత చర్చ.. పార్టీ క్యాడర్‌లో ఉత్సుకత-where does sharmilas contest come from wide discussion in ap congress cadre ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి… గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన తమ పోరాటం ఆపేది లేదని ట్వీట్ చేశారు.



Source link

Related posts

YS Bhaskar reddy: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి బెయిల్ మంజూరు..

Oknews

Visakha Crime : బాలిక‌పై లైంగిక దాడి కేసు- విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Oknews

TS Assembly Revanth: కాళేశ్వరం కథేంటో తెలుద్దాం… మేడిగడ్డ బయల్దేరిన సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు

Oknews

Leave a Comment