Andhra Pradesh

ఈ నెల 24న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ, రేపట్నుంచి మే నెల కోటా దర్శన టికెట్లు విడుదల-tirumala news in telugu garuda seva on 24th may month quota darshan tickets released for tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తిరుమల దర్శన టోకెన్లు జారీ

మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల(Tirumala Tickets) తేదీలను టీటీడీ(TTD) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లు మే నెల ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లు మే నెల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.



Source link

Related posts

ఆన్‌లైన్‌లో ఏపీ పాలీసెట్‌ 2024, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల హాల్‌ టిక్కెట్లు విడుదల..-ap polyset 2024 hall tickets released online april 27 entrance exam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TDP Janasena BJP: మూడు పార్టీల మధ్య పొత్తు పొడిచినట్టే…! అధికార ప్రకటనే మిగిలింది? సీట్ల లెక్కలు ఇవే…!

Oknews

AP NTR Pensions: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుకు ఏపీ క్యాబినెట్ అమోదం, జూలై1న బకాయిలతో కలిపి చెల్లింపు

Oknews

Leave a Comment