రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందిత కుటుంబసభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నందిత సోదరి కవితను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న విధానం అందరినీ కలిచివేసింది.