Andhra Pradesh

ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-amaravati news in telugu ap inter 2024 hall tickets released online download follow these steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్షా కేంద్రాలు

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని, గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారని చెప్పారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ షాపులు తెరవకూడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు అనుమతి లేదని, సిబ్బంది ఎవరి వద్ద ఫోన్లు ఉండకూడదని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులలో గతేడాది పరీక్షలలో ఉత్తీర్ణులు కానీ 93,875 మంది విద్యార్థులు హాజరవుతారు.



Source link

Related posts

Pension Distribution: నాడు పెన్షన్ల పంపిణీ కుదరదని బ్యాంకు ఖాతాలకు బదిలీ, నేడు ఉద్యోగులతోనే పంపిణీకి ఆదేశాలు..

Oknews

లాప్‌టాప్ బాయ్స్ కోటరీలో యువనేత లోకేష్.. ఎన్నికల వ్యూహం ఛేదిస్తారా?

Oknews

AP CEO : ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్‌ – ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా

Oknews

Leave a Comment