Andhra Pradesh

రామభక్తులని చెప్పుకుంటే సరిపోతుందా? హోదాపై మోదీ ఇచ్చిన మాటా ఏమైంది?- వైఎస్ షర్మిల-vijayawada news in telugu apcc chief sharmila criticizes ysrcp bjp slaves to bjp modi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఒక్క శాతం ఓట్లు లేని బీజేపీ ఏపీని శాసిస్తుంది

బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని సీపీఎం నేత శ్రీనివాస్ రావు ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ మీదనే మా పోరాటం అన్నారు. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ ఏపీని శాసిస్తుందన్నారు. బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన చంద్రబాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు దిల్లీ చుట్టూ తిరగడం లేదన్నారు. ఇన్ని సార్లు తిరిగినా ఒక్క హామీ కూడా అమలు కాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధానికి నిధులు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సహకారం తీసుకుంటామని, అందరం కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఈ దుష్ట కూటమిలను ఓడగొడతామన్నారు. బీజేపీని, వారికి కాపు గాసే వారిని సాగనంపుతామన్నారు.



Source link

Related posts

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు-శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్

Oknews

Tirumala : తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్‌..! టీటీడీ సేవల్లో సమూల మార్పులు, తాజా నిర్ణయాలివే

Oknews

AP TET Syllabus 2024 : ఏపీ 'టెట్'కు దరఖాస్తు చేశారా..? తాజా 'సిలబస్' ఇదే

Oknews

Leave a Comment