Andhra Pradesh

ఏపీ టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం, 120 కేంద్రాల్లో పరీక్షలు- ఆ అభ్యర్థులకు ఫీజు రిఫండ్!-amaravati news in telugu tet dsc updates officials says fee refund to bed candidates applied to sgt jobs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ

రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ నిర్వహణకు 120 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. అభ్యర్థులకు ఏమైన సందేహాలు అంటే హెల్ప్ డెస్క్(95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997) ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ డెస్క్ లు పనిచేస్తాయన్నారు. ఎస్జీటీ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి మొదటి ప్రాధాన్యతా కేంద్రాన్నే కేటాయించామన్నారు.



Source link

Related posts

Gold In Ongole Auto: రోడ్డుపై బ్యాగులో బంగారం, పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్

Oknews

Hyderabad Capital: వైసీపీ కొత్త పల్లవి… ఇంకొన్నాళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న వైవీ.సుబ్బారెడ్డి

Oknews

ప్రైవేట్ బడుల్లో 25 శాతం ఉచిత నిర్బంధ విద్య జీవోలను తప్పు పట్టిన ఏపీ హైకోర్టు-ap high court struck down 25 free compulsory education in private schools ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment