Telangana

నిజామాబాద్‌లో ‘క‌ళాభార‌తి’ అట‌కెక్కిన‌ట్టేనా….?-the place allocated for kala bharati auditorium was returned to dharna chowk in in nizamabad ,తెలంగాణ న్యూస్



గ‌తంలో పాత క‌లెక్ట‌రేట్‌ను ఆనుకుని ప్ర‌జాసంఘాలు, ప్ర‌తిప‌క్షాలు, రైతు సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు త‌మ హ‌క్కుల కోసం ధ‌ర్నా చేసేవారు. అయితే ఈ స్థలంలో ధర్నా చేయడం వలన ప్రధాన రహదారి ద్వారా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, జిల్లా కోర్టు కాంప్లెక్స్, జ‌న‌రల్ హాస్పటల్ లకు వేళ్లే వారికి అడ్డంకులు, ఇబ్బందులు కలుగుతున్నాయ‌ని సీపీ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి 1000 చదరపు అడుగుల స్థలం గల ప్రదేశాన్ని ఇచ్చార‌ని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ లోని ఆబాదీ ప్రాంతంలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఉన్న 1000 చదరపు గజాల స్థలాన్ని నిజామాబాద్ దక్షిణ మండల సర్వేయర్ ద్వారా హద్దులు నిర్ణ‌యించారు. ఇక‌పై ఈ స్థ‌లంలో ధ‌ర్నాలు చేసుకోవాల‌ని ప్ర‌క‌టించారు.



Source link

Related posts

కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Oknews

TSRTC Bus conductor attacked by woman in Hyderabad

Oknews

TREIRB has released Gurukula TGT Hindi and English Final Selection Results check here | Gurukula TGT Results: ‘గురుకుల’ టీజీటీ హిందీ, ఇంగ్లిష్ తుది ఫలితాలు విడుదల

Oknews

Leave a Comment