Telangana

ఏఆర్‌ కానిస్టేబుల్ ఉదారత… రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్ విరాళం..-ar constable generosity pension donation to state govt ,తెలంగాణ న్యూస్



స్వచ్చంద ఉద్యోగ విరమణ పొందిన జాఫర్ కు అప్పటి నుంచి ప్రతి నెలా రూ.21,000 పెన్షన్ గా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న విషయం తెలుసుకున్న జాఫర్ తనవంతు ఆర్థిక చేయూతను అందివ్వాలని నిర్ణయించుకున్నాడు.



Source link

Related posts

TS SSC Hall Tickets 2024 : తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు – ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

Oknews

Top Telugu News Today From Andhra Pradesh Telangana 18 February 2024 | Top Headlines Today: పవన్‌పై జగన్ సర్కార్ క్రిమినల్ కేసు!

Oknews

పాలకుర్తి కాంగ్రెస్ లో కుమ్ములాట, ఎంపీ ఎలక్షన్స్​వేళ పార్టీలో గ్రూప్ వార్-palakurthi congress internal fight party leaders protest against mla mother in law jhansi reddy ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment