Andhra Pradesh

అలర్ట్… ఏపీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ‘కీ’ విడుదల, ఇలా చెక్ చేసుకోండి-appsc group 2 prelims exam initial key released check this steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల ఆరు నోటిఫికేషన్లు(APPSC Notifications) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో ఎనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో 19 పోస్టులు టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 7 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ 4 పోస్టులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 2 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్- 1 పోస్టు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో పేర్కొంది. పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. వీటిని వివరాలను కమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.



Source link

Related posts

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లో పొందడం ఎలా?-tirumala srivari darshan tickets offline online booking process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చిత్తూరులో ఘోరం – ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!

Oknews

Loksabha Speaker: లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక, పార్టీల‌ బ‌లాబలాలు ఇవే.. స్పీకర్‌ పదవికి పోటీలో ఇండియా కూటమి అభ్యర్థి

Oknews

Leave a Comment