ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు
విజయవాడలోని ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(APMDC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 13వ తేదీని అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించారు. https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.