Telangana

Sangareddy Road Accident : మధ్య రాత్రి చాయ్ తాగడానికి వెళ్లి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రుల మృతి!



Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున దాబాలో చాయ్ తాగడానికి కారులో ఆరుగురు యువకులు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు.



Source link

Related posts

TS Governor In Assembly: త్వరలోనే మరో రెండు ఎన్నికల హామీల అమలు.. అసెంబ్లీలో గవర్నర్ ప్రకటన

Oknews

గెట్టు పంచాయితీ… గొడ్డలితో తమ్ముడిని హత్య చేసిన అన్న-brother killed younger brother in siddipet district ,తెలంగాణ న్యూస్

Oknews

BRS B Forms : బీఫారాలు అందజేతలో కేసీఆర్ సెంటిమెంట్, 51 మందికే ఎందుకంటే?

Oknews

Leave a Comment