Telangana

గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు ప్రారంభం-అర్హులకు మరో అవకాశం!-hyderabad news in telugu cm revanth reddy started gruha jyothi mahalakshmi schemes ,తెలంగాణ న్యూస్



Gruha Jyothi Mahalakshmi Scheme : మరో రెండు గ్యారంటీల తెలంగాణ ప్రభుత్వం(TS Govt) శ్రీకారం చుట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌(500 Gas Cylinder) పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు సచివాలయంలో మంగళవారం ప్రారంభించారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను(Six Gaurantees) తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామన్నారు.



Source link

Related posts

Top Telugu News Today From Andhra Pradesh Telangana 16 March 2024 | Top Headlines Today: జిల్లాల వారీగా వైసీపీ అభ్యర్థుల జాబితా ఇదే!

Oknews

వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.!

Oknews

తెలంగాణకు కొత్త ఇసుక పాలసీ.! | New Sand Policy For Telangana

Oknews

Leave a Comment