Director Krish Jagarlamudi in Drugs Case |
రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు ఓ కీలక మలుపు తీసుకుంది. డైరెక్టర్ క్రిష్ పేరు ఈ కేసులో వెలుగులోకి రావటంతో పాటు పోలీసులు FIR లో 8వ నిందితుడిగా క్రిష్ పేరును చేర్చారు. అసలు క్రిష్ పేరు డ్రగ్స్ కేసులోకి ఎలా వచ్చింది..నిజంగానే డ్రగ్స్ కోసం క్రిష్ రాడిసన్ కు వెళ్లారా..ఈ వీడియోలో చూద్దాం.