Telangana

మేడారంలో తీవ్ర విషాదం..వారం గడవక ముందే సమ్మక్క పూజారి మృతి-deep tragedy in medaram sammakka priest died before a week passed ,తెలంగాణ న్యూస్



ఇద్దరూ సమ్మక్క పూజారులే కాగా.. ఒకే ఇంట్లో కొద్దికాలంలోనే ప్రధాన పూజారులు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు పూజారుల మరణంతో మేడారంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. మహా జాతర ముగిసి వారం రోజులు కూడా తిరగకముందే సమ్మక్క పూజారి దశరథం మృతి తెలవగానే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిబ్బంది వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు. వారు లేని లోటు తీర్చలేనిదని ఒక ప్రకటనలో మంత్రి సీతక్క తెలిపారు.



Source link

Related posts

FIR Filed on Chandrababu : హైదరాబాద్ లో చంద్రబాబుకు మరో షాక్ | ABP Desam

Oknews

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ

Oknews

BRS MLAs Protest : సీఎం మాట్లాడుతున్న భాష బాలేదు… అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

Oknews

Leave a Comment