TelanganaBEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ by OknewsFebruary 28, 2024046 Share0 BEL Recruitments: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్లతో పాటు ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్, సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. Source link