మహిళల ప్రీమియర్ లీగ్ ( WPL 2024 ) రెండో సీజన్ ను ఆర్సీబీ ( RCB Smriti Mandhana ) మహిళల జట్టు చాలా గ్రాండ్ గా ఆరంభించింది. వరుసగా రెండో విజయంతో టేబుల్ టాప్ కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి గుజరాత్ జెయింట్స్ ( Gujarat Giants ) తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.