Andhra PradeshTDP Pathipati Pullarao: అగ్రిగోల్డ్ కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస్తుల అటాచ్ చేసిన ఏపీ సిఐడి by OknewsFebruary 29, 2024047 Share0 TDP Pathipati Pullarao: లక్షలాది మంది ఖాతాదారుల్ని నిండా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నాయకుడు పత్తిపాటి పుల్లారావుకు చెందిన ఆస్తుల్ని సిఐడి అటాచ్ చేసింది. Source link