Telangana

TS Mega DSC 2024 Updates : తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్



డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది “ఆన్‌లైన్”‌లో నిర్వహిస్తారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ మరియు 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.



Source link

Related posts

Hyderabad News Fake RPF SI Malavika Arrested

Oknews

Free Knee Replacement | Free Knee Replacement: ఫ్రీ సర్జరీతో రోగులకు కొత్త జీవితాన్నిస్తున్న డాక్టర్ బీఎన్ రావు

Oknews

ED raid Capricornian shipping finds Rs 2.5 Crore inside washing machine Money Laundering

Oknews

Leave a Comment