BRS MLA Lasya Nanditha కారు ప్రమాదంలో మృతి చెంది తొమ్మిదిరోజులు దాటుతోంది. కానీ ఇప్పటికీ ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలు మాత్రం నివృత్తి కావటం లేదు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. ఇంట్లో వాళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు..ఎవరికీ అంతుపట్టని తొమ్మిది ప్రశ్నలు ఈ కేసును వేధిస్తున్నాయి..అవేంటో ఈ వీడియోలో.