Telangana

మా ఆయన బెట్టింగ్ మానేయాలి-మేడారం తల్లులకు భక్తురాలి మొర-medaram news in telugu hundi counting devotees drops paper husband not play betting ,తెలంగాణ న్యూస్



హుండీ ఆదాయంహనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma)హుండీల ఆదాయం లెక్కించారు. మొత్తం 317 హుండీలను లెక్కించగా రూ.9.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం నాలుగో రోజు లెక్కింపులో… 88 ఐరన్‌ హుండీలు విప్పి కానుకలు లెక్కించారు. ఈ హుండీల్లో రూ.71.67 లక్షల ఆదాయం లభించింది. నాలుగో రోజు లెక్కింపుతో కలిపి మొత్తం 405 హుండీల్లో రూ.10,32,03,000 ఆదాయం(Medaram Hundi Counting) వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశామని మేడారం ఈవో రాజేంద్రం వెల్లడించారు.



Source link

Related posts

Minister Seethakka Warning: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో అటవీశాఖ అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం

Oknews

IRCTC Jyotirlinga Darshan 2024 : ‘జ్యోతిర్లింగ దర్శనం’ – బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ

Oknews

కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా.!

Oknews

Leave a Comment