Telangana

గ్రేటర్ వరంగల్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్, కార్పొరేటర్లు..-big shock to brs in greater warangal mayor corporators join congress ,తెలంగాణ న్యూస్



తాజాగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని మరో 15 మంది కార్పొ రేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో 12వ డివిజన్ కార్పొరేటర్ కావేటి కవిత, 13వ డివిజన్ సురేష్ జోషి, 18వ డివిజన్ వస్కుల బాబు, 19వ డివిజన్ ఓని స్వర్ణలత భాస్కర్, 21వ డివిజన్ ఎండీ. పుర్కాన్, 22వ డివిజన్ బస్వరాజు కుమారస్వామి, 27వ డివిజన్ చింతాకుల అనిల్, 28వ డివిజన్ గందె కల్పన నవీన్, 32వ డివిజన్ పల్లం పద్మ, 33వ డివిజన్ ముష్కమల్ల అరుణ, 34వ డివిజన్ దొడ్డి కుమారస్వామి, 35వ డివిజన్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, 38వ డివిజన్ బైరబోయిన ఉమా దామోదర్, 39వ డివిజన్ సిద్ధంరాజుబాబు, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ ఉన్నారు. ఓ వైపు మేయర్ గుండు సుధారాణి, మరో వైపు 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు వేర్వేరుగా ఆదివారం హైదరాబాద్ తరలి వెళ్లారు.



Source link

Related posts

Weather in Telangana Andhra pradesh Hyderabad on 14 April 2024 Summer heat waves updates latest news here | Weather Latest Update: కొనసాగుతున్న ద్రోణి, నేడూ కూల్ వెదర్, ఇక్కడ వర్షాలు కూడా

Oknews

Latest Gold Silver Prices Today 18 January 2024 Know Rates In Your City Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Latest Gold-Silver Prices Today: పేకమేడలా పడుతున్న గోల్డ్‌ రేటు

Oknews

Kesamudram Accident: బావి తవ్వుతుండగా.. కూలిన మట్టి దిబ్బలు, మట్టిలో కూరుకుని నరకయాతన..

Oknews

Leave a Comment