Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో ముదురుతోన్న ఎండలు- ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం-amaravati news in telugu weather updates ap ts heat wave in march april may imd alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అధికారులు అలర్ట్

కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే జిల్లాల్లో ప్రజలకు తగిన సూచనలు చేయాలని అధికారులను అలర్ట్ చేశారు. 2016లో అత్యధికంగా 48.6 డీగ్రీలు, 2017లో 47.8 డిగ్రీలు, 2018లో 45.6 డిగ్రీలు, 2019లో 47.3 డిగ్రీలు, 2020లో 47.8 డిగ్రీలు, 2021లో 45.9 డిగ్రీలు, 2022లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపారు. 2023లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నారు.



Source link

Related posts

Road Terror: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా…కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం… అనంతపురంలో దారుణం

Oknews

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్, 48 ఎక్స్ ప్రెస్ రైళ్లలో 96 కొత్త జ‌న‌ర‌ల్ బోగీలు-amaravati indian railway added 96 new general coaches to 48 express trains in telugu states ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ పవర్‌హౌస్‌గా అవతరిస్తుంది

Oknews

Leave a Comment