Fake IRS Officer: విజయవాడ ఇంద్రకీలాద్రిIndrakeeladriపై అమ్మవారి ప్రోటోకాల్ దర్శనం కోసం ఓ వ్యక్తి అధికారిగా అవతారం ఎత్తాడు. విఐపి VIP Protocol ప్రోటోకాల్ కోసం హడావుడి చేయడంతో అనుమానించిన సిబ్బంది నిలదీయడంతో గుట్టు బయటపడింది.
Source link