<p>తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామన్నారు. రెండు రోజుల క్రితం మోదీని పెద్దన్న అని అన్న ఆయన, ఇప్పుడు ఇరుపార్టీల నాయకులను ఘాటుగా విమర్శించారు.</p>
Source link