TS Lawcet 2024 Updates : తెలంగాణ లాసెట్ – 2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగుస్తుంది. జూన్ 3వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను ఇక్కడ చూడండి….
Source link
previous post