EntertainmentLatest News

హాట్ రొమాన్స్ లేదు..ఓన్లీ ఇదే కావాలి అంటున్న రష్మిక  


యానిమల్ హిట్ తో రష్మిక పేరు దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో సైతం మారుమోగిపోతుంది.అందుకు నిదర్శనంగా ఇటీవల జపాన్ లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ కి గెస్ట్ గా కూడా వెళ్ళింది. ప్రస్తుతం రష్మిక  సినీ జర్నీ ఒక రేంజ్ లో కొనసాగుతుంది. లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేసింది. అంతే కాకుండా తను ఎంత స్పెషలో మరోసారి అందరికి  చెప్పినట్టయ్యింది.

  

రష్మిక ప్రస్తుతం బన్నీ తో పుష్ప 2  చేస్తుంది. అది పక్కా యాక్షన్ మూవీ. ఇంకో పక్క ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్  మూవీ కూడా  చేస్తుంది. ఇది కూడా యాక్షన్  ఖాతాలోకే వస్తుంది.ఇక లేటెస్ట్ హిట్ యానిమల్ కూడా ఆ కోవకే చెందింది. దీంతో యాక్షన్  చిత్రాల హీరోయిన్ గా ముద్ర పడింది. ఇప్పుడు రష్మిక కి  హాట్ రొమాంటిక్ చిత్రాల్లో నటించాలనే కోరిక ఉందని ఆమెనే స్వయంగా ఆ మాట చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన రష్మిక ఆ మాటలు తానెప్పుడూ అనలేదని కాకపోతే  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లని చెయ్యాలనుకుంటున్నాని  చెప్పింది. సరైన స్క్రిప్ట్‌లు లభిస్తాయని ఆశిస్తున్నాను అని  కూడా చెప్పింది.ట్విట్టర్ వేదికగా రష్మిక చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి

గత కొన్నాళ్లుగా రష్మిక కోసమే  గాసిప్ ,గాసిప్ కోసమే రష్మిక పుట్టినట్టుగా  తన గురించి ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది.ఫ్యూ డేస్ బ్యాక్  కూడా  తన రెమ్యునరేషన్ ని పెంచినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత అవన్నీ ఒట్టి రూమర్స్ అని తేలిపోయాయి ఏది ఏమైనా తన మొదటి సినిమా ఛలో నుంచి రష్మిక సినీ ప్రయాణం జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకెళ్లిపోతుంది. 



Source link

Related posts

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అర్ధమయ్యింది కానీ… గామి అర్ధం కాలేదు!

Oknews

Mega 157 Movie Shooting Starts From November మెగా 157 మొదలయ్యేది అప్పుడే!

Oknews

పవన్ కళ్యాణ్ ఆంధ్ర లో అదే శాఖకి మంత్రి అని రేణు దేశాయ్ కి తెలియదా!

Oknews

Leave a Comment