Telangana

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటన-hyderabad news in telugu ts govt announced 21 percent fitment prc to tsrtc employees ,తెలంగాణ న్యూస్



TSRTC PRC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ (TSRTC PRC)ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల అదనపు భారం పడనుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు.



Source link

Related posts

CM Greets Sportsmen: పతకాలు సాధించిన క్రీడాకారులకు సిఎం రేవంత్ అభినందనలు

Oknews

Income Tax Return ITR For Freelancers Working As A Consultant Know How To File Your Return | ITR 2024: స్థిర ఆదాయం లేని ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు

Oknews

Top Telugu News From Andhra Pradesh Telangana Today 11 February 2024 | Top Headlines Today: టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీ

Oknews

Leave a Comment