Latest NewsTelanganaV Hanumantha Rao Bhatti Vikramarka: తనకు ఎంపీ సీటు రాకుండా భట్టి అడ్డుపడుతన్నారని వీహెచ్ ఆరోపణ by OknewsMarch 10, 2024046 Share0 <p>కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు కంటతడి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేద్దామని చెప్పినందుకు భట్టి విక్రమార్క తనపై పగపట్టి, ఖమ్మం ఎంపీ సీటు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.</p> Source link