TelanganaTS Indiramma Illu: నేడు ఖమ్మం జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి…ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్న సిఎం by OknewsMarch 11, 2024035 Share0 TS Indiramma Illu: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మంలో ప్రారంభించనున్నారు. Source link