TelanganaMahabubabad Murders: పాలల్లో విషం కలిపి చిన్నారుల హత్య! తల్లిదండ్రుల అదృశ్యం.. మహబూబాబాద్‌లో దారుణం by OknewsMarch 11, 2024034 Share0 Mahabubabad Murders: మహబూబాబాద్‌లో దారుణం జరిగింది. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపేసిన ఘటన వెలుగు చూసింది. పిల్లల తల్లిదండ్రులు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. Source link