Andhra Pradesh

అనంతపురంలో లెక్చరర్ దారుణ హత్య, మనస్తాపంతో భార్య మృతి!-anantapur crime news in telugu sku lecturer murdered wife died of grief ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


యాచకురాలి దారుణ హత్య

హైదరాబాద్ లో(Hyderabad Crime) దారుణం జరిగింది. ఎల్బీనగర్ పరిధిలో ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌ సమీపంలో యాచకురాలను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. దుండుగులు యాచకురాలి గొంతు కోసి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.



Source link

Related posts

Anna Canteens: సెప్టెంబర్ 21 కల్లా ఏపీలో 203 అన్నా క్యాంటీన్లు, చురుగ్గా ఏర్పాట్లు

Oknews

Bonda Vs Vangaveeti: టీడీపీలో సెంట్రల్‌ సీటు లొల్లి.. బొండా వర్సెస్ వంగవీటి

Oknews

వైసీపీలో గోడ మీద పిల్లులు? Great Andhra

Oknews

Leave a Comment