GossipsLatest News

సలార్ 2 పై పృథ్వీ రాజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్



Mon 11th Mar 2024 08:26 PM

salaar 2  సలార్ 2  పై పృథ్వీ రాజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్


Prithviraj Sukumaran interesting update on Salaar 2 సలార్ 2 పై పృథ్వీ రాజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

గత ఏడాది డిసెంబర్ లో సలార్ సీజ్ ఫైర్ అంటూ ప్యాన్ ఇండియా ప్రేక్షకులని ఊపేసిన ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు ఇప్పుడు సలార్ 2 సౌర్యంగ పర్వాపై విపరీతమైన అంచనాలు పెంచేశారు. సలార్ లో ప్రభాస్ -పృథ్వీ రాజ్ సుకుమారన్ ల స్నేహాన్ని చూపిస్తూనే యాక్షన్ ని హైలెట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 లో వారి వైరం ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారు. అయితే సలార్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని ప్రభాస్ ఫాన్స్ అప్పుడే ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా సలార్ లో కీలక పాత్ర పోషించిన బాబీ సింహ సలార్ 2 షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కాబోతుంది అంటూ క్యూరియాసిటీకి తెర లేపాడు. తాజాగా సలార్ లో విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ తన సినిమాల ప్రమోషన్స్ లో మీడియా ముందుకు రాగానే ఆయనని సలార్ అప్ డేట్ పై ప్రశ్నలు సాధిస్తుంది మీడియా. ఆయన రీసెంట్ గా ద గోట్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా సలార్ 2 పై ఇచ్చిన చిన్నపాటి అప్ డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.

ప్రభాస్ తో తన బాండింగ్ బావుంటుంది, మేము తరచూ ఫోన్ కాంటాక్ట్ లోనే ఉంటాము, ప్రభాస్ నాకు మంచి స్నేహతుడు, సలార్ పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇచ్చిన సలార్ అప్ డేట్ తో ప్రభాస్ ఫాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు.


Prithviraj Sukumaran interesting update on Salaar 2:

Salaar 2 is going to start very soon, says Prithviraj Sukumaran









Source link

Related posts

మొన్న వైఎస్.. నిన్న జగన్.. నేడు బాబు!!

Oknews

మహేష్ బాబు,సూర్య కి అభిమానులు గుడి కడతారా!

Oknews

congress party counter tweet on opposition slams on bhatti vikramarka sitting down in yadadri temple | Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టికి అవమానమంటూ విమర్శలు

Oknews

Leave a Comment