Telangana

తెలంగాణ వైపు చూడని టీడీపీ- ఈసారి తెలుగు తమ్ముళ్ల మద్దతు ఎవరికి?-hyderabad news in telugu tdp not clarity on lok sabha election contest ,తెలంగాణ న్యూస్



తెలుగు తమ్ములు చూపు ఎటువైపు?రాష్ట్రంలో టీడీపీ(TDP) ఉనికి పెద్దగా లేకపోయినప్పటికీ….కొన్ని చోట్ల పార్టీకి చెప్పుకోదగిన కేడర్, సానుభూతిపరులు ఉన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక, మొన్నటి శాసనసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. కాగా టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కొన్ని చోట్ల ఏకంగా టీడీపీ జెండా పట్టుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం సైతం చేశారు. అయితే తెలుగు తమ్ములు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ఉన్నారని టాక్ వినిపించింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఈసారి కూడా తెలుగు తమ్ములు హస్తం పార్టీకే మద్దతు ఇస్తారా? లేక ఏపీలో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ వైపు నిలుస్తారా? అనేది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ (TS Politics)లో ఆసక్తిగా మారింది.



Source link

Related posts

Kamareddy Crime : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతి

Oknews

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్, ఆ కార్డులపై రాయితీలు ఆరు నెలలు పొడిగింపు-hyderabad metro extended discounts on holiday card student pass off peak hour cards ,తెలంగాణ న్యూస్

Oknews

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు, ఈ నెల 23న విచారణ-hyderabad narcotic police notices to hero navdeep to attend investigation on september 23rd ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment