Andhra Pradesh

జగనన్న ముద్దు రోజమ్మ వద్దంటున్న నగరి వైసీపీ నేతలు, ఓ రేంజ్ లో ఫైర్ అయిన మంత్రి రోజా!-tirupati news in telugu minister rk roja criticizes nagari ysrcp descendant leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నగరిలో వెన్నుపోటు దారులతో పోరాటం

వైసీపీ (Ysrcp)పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. వీళ్లందరికీ బుద్ధి చెప్పే టైం వచ్చిందన్నారు. ప్రతిపక్షాలతో పోరాడుతున్న సీఎం జగన్ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్నారన్నారు. ఇదే తరహాలో నగరి నియోజకవర్గం(Nagari Constituency)లో వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందిస్తున్నానన్నారు. తన హయాంలో నగరి నియోజకవర్గా్న్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. విపక్షాలు కూటమి కట్టి వస్తున్నా సీఎం జగన్(CM Jagan) ఒంటరిగా పోరాడుతున్నారన్నారు. ఇదే విధంగా నగరిలో తాను ఒంటరిగా పోరాడుతూ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవరెన్ని విమర్శలు చేసినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Electoins 2024)నగరిలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని రోజా ధీమావ్యక్తం చేశారు. తన ఓటమే లక్ష్యంగా కొంతమంది వీరితో మాట్లాడిస్తున్నారన్నారు. నగరిలో ప్రతిపక్షాలతో పాటు వైసీపీలోని కొందరు తల్లిపాటు తాగి రొమ్ము గుద్దుతున్నారన్నారు. వారందరికీ త్వరలోనే బుద్ధి చెబుతానన్నారు.



Source link

Related posts

Waterbell in School: ఆంధ్రా స్కూళ్లలో వాటర్‌ బెల్.. వేసవిలో రోజుకు మూడుసార్లు నీళ్లు తాగాల్సిందే, విద్యాశాఖ ఆదేశాలు

Oknews

Jyothula Nehru: వాలంటీర్లు వద్దు, పారిశుధ్య కార్మికుల్ని గ్రామాలకు ఇవ్వాలన్న జ్యోతుల నెహ్రూ

Oknews

APRCET 2024 Exams : పీహెచ్డీ అడ్మిషన్లు – మే 2 నుంచి ఏపీఆర్‌సెట్ పరీక్షలు – ముఖ్య వివరాలివే

Oknews

Leave a Comment