TelanganaSingareni Employee Murder: వరంగల్‌లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ దారుణ హత్య.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య by OknewsMarch 14, 2024034 Share0 Singareni Employee Murder: వరంగల్ నగరంలో ఓ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ప్లాట్ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తగా.. కట్టుకున్న భార్యే అతడిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. Source link