TSPSC Group 1 Registration 2024 : ఇవాళ్టితో తెలంగాణ గ్రూప్ -1 దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 23వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
Source link