Telangana

Karimnagar : కరీంనగర్ లోని హోటల్ లో పోలీసుల తనిఖీలు



శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటల సమయంలో ఈ సోదాలు జరిగాయి. ఈ హోటల్ బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ బంధువుదిగా గుర్తించారు. మొత్తం 6,67,32,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంంబంధించిన సరైన పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.



Source link

Related posts

కారు దిగుతన్న నేతలు…. సప్పుడు చేయని డ్రైవర్ కేసీఆర్..!

Oknews

ఎత్తు బంగారం నేరుగా తల్లుల చెంతకే, మేడారంలో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటుకు చర్యలు-medaram news in telugu sammakka saralamma jatara preparation conveyor belt setting for jaggery carrying ,తెలంగాణ న్యూస్

Oknews

Kishan Reddy: కేసీఆర్ పాలనలో అప్పుల కుప్పగా తెలంగాణ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ: కిషన్ రెడ్డి

Oknews

Leave a Comment