TelanganaNara Brahmani Saree Run Hyderabad: ఓ సంస్థ నిర్వహించిన శారీ రన్ లో పాల్గొన్న 3 వేల మంది మహిళలు by OknewsMarch 18, 2024033 Share0 <p>బెంగళూరుకు చెందిన ఓ ఫిట్నెస్ కంపెనీతో కలిసి… తనైరా అనే సంస్థ… హైదరాబాద్ లో శారీ రన్ నిర్వహించింది. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభించారు. 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.</p> Source link