Sports

Hardik Pandya Press Meet Rohit Sharma: తమ మధ్య గొడవలు ఉన్నాయని పరోక్షంగా ఒప్పేసుకున్న హార్దిక్



<p>ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసేసి, హార్దిక్ ను నియమించి రెండు నెలలైపోతోంది. మెల్లగా ఎలాగోలా ఈ ఫ్యాక్ట్ కు అడ్జస్ట్ అవుదామని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నా, హార్దిక్ మాత్రం తన ఆఫ్ ఫీల్డ్ బిహేవియర్ తో అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరో మూడు రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. ఈ పరిస్థితుల్లో ముంబయి జట్టులో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మరోసారి స్పష్టంగా బయటపడింది.</p>



Source link

Related posts

Riyan Parag Batting | MI vs RR మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించిన రియాన్ పరాగ్ | IPL 2024 | ABP Desam

Oknews

IPL 2024 CSK vs GT Head to Head Records

Oknews

IPL 2024 Delhi Capitals Captain Rishabh Pant and team members were fined due to slow over rate in the match against Kolkata Knight Riders | Rishabh Pant Fined: కోల్‌కతా మ్యాచ్‌ ఎఫెక్ట్

Oknews

Leave a Comment