లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ ఆడింది చెన్నై, గుజరాత్ జట్లు. విజేతలుగా నిలిచింది చెన్నై. ఇప్పుడు మళ్లీ సీజన్ స్టార్ట్ అయితే ఈ రెండు జట్లే మధ్య జరగాలి కానీ ఎక్కడో ఆరోస్థానంలో ఉన్న ఆర్సీబీ తో ఎందుకు పెడుతున్నారని డౌట్స్ ఉన్నాయి. అసలు ధోని, కొహ్లీలే తమ టీమ్స్ తో తలపడాలని ఎవరు డిసైడ్ చేస్తారు.ఏమన్నా ప్రత్యేకమైన ఆల్గారిథమ్ ఏమన్నా ఫాలో అవుతారా అనే సందేహాలు చాలా మంది ఫ్యాన్స్ లో ఉంటాయి. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి.